Thursday, 8 August 2019

Amazon Freedom Sale 2019 మొదలైంది.. కొన్ని ఆఫర్లు ఇవి!

ఇ-కామర్స్ వెబ్ సైట్లు ప్రత్యేకమైన సేల్ మొదలుపెట్టేశాయి.
అందులో భాగంగా ఈరోజు Amazon Freedom Sale 2019 మొదలైంది. ఈ సేల్‌లో అనేక స్మార్ట్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ టీవీలు, Amazon Echo వంటి అనేక రకాల డివైస్ ల మీద పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభించబోతోంది. అలాగే ఫ్యాషన్ వస్తువులు, హోమ్ డెకరేషన్ కు సంబంధించిన వస్తువులు కూడా ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ కింద పొందవచ్చు.

అంతేకాదు, SBI Credit Card ద్వారా చెల్లింపులు చేసేవారు 10% instant discount పొందొచ్చు. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారి కోసం కొన్ని రకాల మోడల్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభించడంతో పాటు, కేవలం 199 రూపాయలు చెల్లిస్తే చాలు డేమేజీ ప్రొడక్షన్ కూడా అందించబడుతుంది. అలాగే అనేక స్మార్ట్ ఫోన్ మోడల్స్ కు ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందించబడుతోంది.

ఇకపోతే ఆఫర్స్ విషయానికొస్తే, OnePlus 7 ఫోన్‌ని మీ దగ్గర ఉన్న పాత ఫోన్ తో ఎక్స్చేంజి చేసుకోదలచుకుంటే, 3,000 రూపాయలు తగ్గింపు కూడా అందించబడుతుంది. అలాగే Samsung Galaxy M40 ఫోన్ కేవలం 19,990 రూపాయలకు లభిస్తుంది. వీటితోపాటు Vivo V15 ఫోన్ కొనుగోలు చేసేవారు, తమ దగ్గర ఉన్న పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే, 4000 అదనంగా తగ్గించబడుతుంది.Oppo F11 ఫోన్‌ని ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా కొనాలనుకుంటే, 3,500 రూపాయల అదనపు తగ్గింపు పొందొచ్చు. Huawei Mate 20 Proని కొనుగోలు చేసే వారికి, 20,990 రూపాయల విలువ కలిగిన Watch GT వాచ్ ఉచితంగా అందించబడుతుంది. Samsung Galaxy S10ని ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా అదనంగా 6 వేల రూపాయల తగ్గింపుకి కొనుగోలు చేయవచ్చు. అలాగే సాంసంగ్ గాలక్సీ నోట్ 9 ఫోన్‌కి కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది. Poco F1 ఫోన్‌ని ఎక్స్చేంజ్ ఆఫర్లో కొనాలనుకునేవారు 2,000 రూపాయల తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.

అంతే కాకుండా అనేక ఇతర ఆఫర్లు కూడా స్మార్ట్ ఫోన్ల మీద లభిస్తున్నాయి.

No comments:

Post a comment

An Awesome Disk Space Analyzer For Low Memory Problem

The biggest problem the users of any device like tablets, laptops, PCs, and phones face these days is the  low memory  problem.  We may find...